భారతదేశం మీద 50 శాతం టారిఫ్ విధించారు. సో దాని వల్ల నష్ట ఎవరికి అమెరికాకి అది ఎలాగో చెప్తాను తర్వాత ఈ టారిఫ్ వల్ల భారతదేశానికి కలిగిన ఐదు లాభాల గురించి చెప్తాను ఇప్పుడు ఆఫ్రికా షాపింగ్ మాల్ లో డొనాల్డ్ ట్రంప్ గారు వేసే టారిఫ్ విల్లో ఎలాగ ప్రభావితం ఉంటాదో మీకు చూపిస్తాను చిన్న పిల్లలకి అర్థమైనట్లు ఉంటది. అట్టిపొండి వలిచినట్లు చెప్తాను సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చెప్పిస్తాను ఇప్పుడు ఇండియా స్టోర్ లో ఉన్నాం ఈ షాపింగ్ మాల్ లోని ఇప్పుడు ఈ మిక్చర్లు అన్నీని ఇంతకుముందు 100 రూపాయలకు అమ్ముతున్నారు బుజ్జి మిర్చి మంగోలి మిర్చి మసాలా మిర్చులు ఈ మిర్చీలు పచ్చలు 100 రూపాయలు అమ్ముతున్నారు ఇప్పుడు 150 రూపాయలు అవుతది దీని వల్ల నష్టం ఎవరికి ఇక్కడ ఉన్నోడికేనా ఇక్కడ ఉన్నవాడికి ఇప్పుడు మసాలాలు ఈ అప్పడాలు ఇన్నీ చూసుకోవచ్చు మొత్తం కిస్మిస్లు మొత్తం ఇక్కడ పప్పులు ఆ ఇడ్లీ రవ్వలు ఇదిగోండి చూస్తున్నారు ఆ అది చిన్నపప్పు మంగూలి పప్పు పప్పు నువ్వులు మొత్తం అంతా అటుకులు ఆ బార్లీ సబ్జాలు మొత్తం అన్ని మసాలా బిర్యానీ ఆకు పచ్చిమిరపకాయలు ఆ యాలికలు ఇన్నీ ఇన్నీ ఇప్పుడు 50% పెరిగాయి ఇప్పుడు 100 రూపాయలు కొను 150 రూపాయలు ఇప్పుడు నష్టం ఎవరికీ చెప్పండి ఇండియాకా వైడ్కా ఇక్కడ ఉన్నోడికి 150 రూపాయలకి కొనుక్కోవాల్సి వస్తది. ఇప్పుడు ఈ మసాలాలు ఇన్నీ ఇండియాలో ఇండియా కాకుండా వాడు షాప్ ఓనర్ ఏం చేస్తారు 150 చెన్న డాలు ఇవన్నీని అవి పాకిస్తాను బంగ్లాదేశ్ ఆఫ్ఘానిస్తాన్ వాళ్ళకి డీలి ఇస్తారు పచ్చళ్లు అని మీకు అర్థమైందా ఇప్పుడు నష్టం ఎవడికి సంపద సృష్టి సంపద సృష్టి అంటున్నాడు కానీ డొనాల్డ్ ట్రంప్ నష్టపోయేది ఆయనే ముందు 100 రూపాయలు కొంది ఇప్పుడు 150 రూపాయలు కొనుక్కుంటున్నారు. డబ్బులు వాళ్ళకి వస్తాయి లాభం వస్తది కానీ నష్టపోయేది ఎండ్ ఆఫ్ ద డే అమెరికాలో ఉన్న భారతీయులు సో వాళ్ళు ఇప్పుడు ఈ షాప్ ఓనర్ ఏం చేస్తాడంటే బంగ్లాదేశ్ వాడికి పాకిస్తాన్ వాడికి ఆఫ్ఘనిస్తాన్కి బాస్మతి బియ్యం ఇవన్నీ ఆ మీరు ఇయండి మీరు సప్లై చేయండి ఇండియాలో ఎక్కువ అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో తక్కువ వస్తాయి కదా రేట్లు సో ఇవన్నీ పచ్చళ్లు ఇవన్నీ హల్లీరాం పిక్కులు మొత్తం అన్ని అలా చేసుకోవాల్సి వస్తది ఇంకో ఆప్షన్ లేదు మనం ఇండియా నుంచి బంగ్లాదేశ్ అమ్ముకుంటే బంగ్లాదేశ్ వాడు మళ్ళీ అమెరికాకి అమ్ముకుంటాడు ఆ విధంగా ఈ ప్రొడక్ట్స్ అయితే ఇలా జరుగుతది. అమెరికాకి ఎక్కువ భారతదేశం నుంచి వెళ్ళేది కాటన్ షర్ట్లు ఇప్పుడు ఈ కాటన్ షర్ట్ చూసుకుంటే ఇప్పుడు 100 రూపాయలు అమ్ముతున్నారు. ఇప్పుడు ఇది 150 రూపాయలు అయిపోతుంది. మీకు ఇప్పుడు అర్థమైందా ఈ షర్ట్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఎక్కువగా సూట్లు ఈ సూట్లు ఏవైతే ఉన్నాయో అమెరికాలో దొరికే సూట్లు టెక్స్టైల్స్ ఇండియా నుంచి వెళ్తాయన్నమాట. సో ఇప్పుడు ఆ సూట్లు రేట్లు 50% పెరుగుతాయి. డొనాల్డ్ ట్రంప్ గారి బాధ ఏంటి రష్యా ఉక్రైన్ గడిచిన మూడు సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నాయి సో అది ఎందుకు కొట్టుకుంటున్నాయి మీరు ఇండియా భారతీయులు ఎక్కువ మొత్తంలో రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల రష్యాకి డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులతో బాంబులు తయారు చేసుకుంటుంది బాంబులు కొనుక్కుంటుంది ఆ బాంబులు రష్యా మీద ఉక్రైన్ మీద వేస్తున్నాడు సో దానివల్ల ఉక్రైన్ ప్రజలు చచ్చిపోతున్నారు ఈ యుద్ధానికి కారణం మీరే ఏ అని చెప్పి అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు భారతీయుల మీద 50% టారిఫ్ వేశారు ఏ వంకా దొరకలేదు వంకలైనా డొంక ఎతికినట్లు 20% వేశరు తర్వాత 50% వేశరు ఇక్కడ ఇది చిన్న పిల్లడికి కూడా అర్థం అవుతది బుర్రలో గుజ్జున్న ప్రతి వాళ్ళకి అర్థంఅవుతది. చైనా కొంటుంది చైనా మీద వేయలేదు తర్వాత యూరోపియన్ యూనియన్ నాటో ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కుంటున్నాయి రష్యా దగ్గరనుంచి వాటి మీద వేయలేదు అంతవరకు ఎందుకు అమెరికాయే కొనుక్కుంటుంది చాలా ఐటమ్స్ రష్యా నుంచి మరి ఇప్పుడు సొంతంగా అమెరికా మీద విధించుకోలేదు అరే ఇంత అంటే అయన్నీ వదిలేసి లేదు భారతదేశమే కొనుక్కుంటుంది భారతదేశం వల్ల యుద్ధం అవుతుంది అని చెప్పి ఏదో వంక ఎట్టుకొని మనం ఈ దేశ అసలు దీనికి గల కారణం ఆయిలు గీలు రష్యా ఉక్రైన్ అసలు ఏ టారిఫ్ కాదు ఆయన బాధల్లో ఏంటంటే జీడిపి మీరు చూసుకుంటే నెంబర్ వన్ జీడిపి 30 ఆ 39 ట్రిలియన్ డాలర్ తో నెంబర్ వన్ ఆర్థికంగా నెంబర్ వన్ ఆ అమెరికా ఆ రెండో స్థానంలో 28 ఆ బొటా బొట్టిన చైనా నెంబర్ త్రీన జర్మనీ నెంబర్ ఫోర్ మొన్నటివరకు జపాన్ ఉండేది దాన్ని అధిగమించి ఐదో స్థానంలో ఉన్న భారతదేశం ఎగబ ఒక స్థానం ఎగబాకి నెంబర్ ఫోర్ కి వచ్చింది. రేపో మాపో మనం ఎందుకంటే మన వృద్ధి రేటు మన గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ప్రపంచంలో నెంబర్ వన్ టాప్ లో ఉంది అంటే అన్నీ ఎదిగిపోయాయి ఇంకా ఎదగడానికి మన దగ్గరే ఛాన్స్ ఎక్కువ ఉంది భారతదేశంలో దానికి గల కారణం చీప్ లేబర్ గవర్నమెంట్ ఇచ్చే అపర్చునిటీస్ సో దీనివల్ల కంపెనీలు ప్రపంచం అంతా ఇండియా కాస్త చూస్తున్నాయి కంపెనీలు పెట్టుకోవడానికి సో గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఈ లెక్కను చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ కి వెళ్లి నెంబర్ త్రీ కి వెళ్ళిపోతాం అప్పుడు నెంబర్ వన్ చైనా నెంబర్ వన్ అమెరికా చైనా ఇండియా ఇండియా అలాగ ఎదుకుంటే నెంబర్ టూ కి ఇంకా అమెరికాకి ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తాది అని చెప్పి ముందునే అని చెప్పి ఆయన పాపం ఈ ఈ ఎదుగుదల ఇప్పుడు ఇప్పుడు ఈ టారిఫ్ల వల్ల ఏమవుతది అంటే నష్టం ఎవరికో చూద్దాం. ఇప్పుడు దీనివల్ల ఈ వృద్ధి రేటు గ్రోత్ రేటు జీడిపి ఎఫెక్ట్ ఎలా ఉంటదో మనకు చెప్తాను. ఇప్పుడు మనకి రెండు ఎగ్జాంపుల్ నేను చెప్తాను పచ్చి మన ఇండియా నుంచి ఎక్కువగా అమెరికాకి వెళ్లేవి ఏవేవి మీరు చూసుకుంటే ఎక్కువగా రొయ్యులు ఏవైతే ఉన్నాయో రొయ్యులు ఆర్గానిక్ ఏది ఆ ఫుడ్ ఐటమ్స్ తర్వాత టెక్స్టైల్స్ ఐటమ్స్ మెడికల్ ఇవి ఎక్కువగా వెళ్తాయి మన ఇండియా నుంచి అండ్ ఐటి మన సాఫ్ట్వేర్ ది చాలా స్ట్రాంగ్ మన మీ అందరికీ తెలుసు అమెరికా సో ఇవన్నీ మన ఇండియా నుంచి వెళ్తాయి. సో ఇప్పుడు వాటిల మీద 50 శాతం టారీఫ్ వేశారు ఆయన ఓకే మీకు ఇంకో విషయం చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు నాదే అనుకోండి భారత నా దగ్గర ఒక వ్యాపారం ఉంది అమెరికా నుంచి ఆర్డర్ వచ్చాయి ఆ బాబు 100 పానీపూరీలు ఆర్డర్ చేయు అదే చేత్తో 100 సూట్లు ఆర్డర్ చెయ అని చెప్పాడు మీరు సూట్లు కూడా చేస్తారు కదా సూట్లు అంటే వేసుకున్న సూట్లు ఆర్డర్ చేశను ఆర్డర్ చేసాక ఇప్పుడు వద్దుని అన్నాను పానీపూరి పచ్చి సరుకు పాడైపోతది ఆ నేను అమ్ముకో కపోతే రేపటి కల నాశం అయిపోతది రేపు ఎల్లుండి మూడు రోజుల్లో కులిపోయి పోతది నష్టం కానీ సూట్లు నువ్వు కొనుక్కోకపోతే నేను రష్యాకి అమ్ముకుంటాను కొంచెం టైం అవుతది అంతే కస్టమర్ని నెత్తుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి టైం పడతది. ఇంకా జపాన్ కి 197 దేశాలు ఉన్నాయి 197 దేశాలు గొట్టిపోలేదు కదా మనం ఏ దేశమైనా అమ్ముకోవచ్చు ఈ సూట్లు ఇవి కానీ పచ్చి సరుకు ఏదైతే ఉందో ఈ రొయ్యులు ఈ ఫార్మ ఈటి ఈ రొయ్యుల కంపెనీలు ఈ వీళ్ళు ఈ పచ్చి సరుకులు ఈ ఆర్గానిక్ ఈ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి కొంచెం నష్టం అందుకే మోడీ గారు ఏమన్నారంటే రైతులకి మేము భరోసాగా అండగా ఉంటామ అని అంటే అమెరికా కొనుక్కుంటదని ఉద్దేశంతో డబ్బులు ఎక్కువ వస్తాయి అనే ఉద్దేశంతో ఇండియాకి కాకుండా వీళ్ళు వేసారు పంట వేశారు ఇప్పుడు పంట కొనుక్కోకపోతే నష్టం కదా సో అందుకు మీకు ఇప్పుడు అర్థమైందా యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఇంతవరకు ప్రతిది ఎక్స్పోర్ట్ అయిపోయి మనకి మన ఇండియాలో సామాన్య మానవులకి కొన్ని కొన్ని ఐటమ్స్ ఇండియాకి ఇండియా సామాన్య మానవులకి అందుబాటులో ఉండేది కాదు ఇప్పుడు అందుబాటులో వస్తాయి మనం కూడా కొనుక్కుంటాం మనం కూడా కొనుక్కుంటాం ఇప్పుడు సామాన్యుడు ఎవడైతే ఉన్నాడు ఇండియాలోని వాడు కూడా కొనుక్కొని ఆ రొయ్యులు అవి ఉండిపోయినవన్నీ మనం కొనుక్కుంటాం మనం తక్కువ దారిలో ఉంటాయి ఈ బియ్యం ఏవే తో మసాలాలు ఇవన్నీ కొంచెం రేట్లు దిగి వస్తాయి. మనం కొనుక్కుంటాం మనం కొంచెం చేసుకుంటాం భారతదేశానికి వచ్చే లాభాలు ఇప్పుడు చూసుకుంటే ఈ ఇన్సిడెంట్ వల్ల రష్యా చముడు ఏదైతే అమ్ముతుందో ఒక్కోసంత రేట్ు తగ్గించింది. అమెరికా మీకు వేసింది కదా మీకు ఆ భారం పడకూడదు మా వల్ల సహాయం అని చెప్పి మా వల్లే కదా ఇదంతా అని చెప్పి రష్యా కోసంతే ఆయిల్ మీద రేట్ తగ్గించింది. అదే చేత్తో మీరు మా దగ్గర ఏవైతే బాంబులు కొనుక్కుంటారు అంటున్నారో వాటిల్లో కూడా డిస్కౌంట్ ఇస్తాము. మా దగ్గర కొనుక్కోండి అని చెప్పి ఆఫర్ కూడా ఇచ్చింది. ఓకే ఒక లాభం రెండో లాభం ఏంటంటే ఇండియాలోని మనకి రేట్లు దిగొచ్చాయి. చాలా మటుకు చాలా రేట్లు మనకి దిగొచ్చాయి. మూడు ఈ టారిఫ్ వార్ లో ఈ బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో మనం మీ అందరికీ తెలుసు చైనా రష్యా సౌత్ ఆఫ్రికా బ్రెజిల్ ఈ అన్ని దేశాలు మనకు మద్దతుగా మేము ఉన్నాము ఆ మామిడిగా కొనుక్కోకపోతే మేము కొనుక్కుంటాము మాకు అమ్మ అండి అని చెప్పి బ్రిక్స్ దేశాలు రావడం నాలుగు బ్రిక్స్ కరెన్సీ ఏదైతే ఉందో అంటే ఒక కరెన్సీని ఈ బ్రిక్స్ దేశాలన్నీ ఈ అన్ని దేశాలు సృష్టించుకుంటున్నాయి. వాటి ద్వారా ట్రేడింగ్ చేసుకోవడం ద్వారా మనకి లాభం చేయకూడతది. సో అమెరికాకి నష్టం చేయకూడతది. సో ఐదో లాభం ఏంటంటే మన శత్రువుగా అంటే మీకు మామూలుగా శత్రువుగా ఉంటున్న చైనా కూడా మీకు మేము ఉన్నాంలే ఏం పర్వాలేదు అని చెప్పి ఈ బ్రిక్స్ దేశాలతో పాటు ముందుకు రావడం సపోర్ట్ ఇవ్వడం బాగుంది. ఇంకా అమెరికా నష్టాల విషయాన్ని చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే అమెరికాకి చాలా అప్పు ఉంది. మనకన్నా ఎక్కువ అమెరికాకే ఉంది. ఎంతైతే జీడిపీలో ఎక్కువ ఉందో అప్పు కూడా అమెరికాకి అంతే ఉంది. తర్వాత అమెరికా ప్రజల్లో వ్యతిరేకత ఎందుకంటే ₹1 రూపాయలు కొనుక్కుంటుంది ఇప్పుడు 150 రూపాయలు కొనుక్కోవాలి ఇండియా సామాన్లు ఎందుకంటే మనది ఫైన్ క్వాలిటీ ఫుడ్ మసాలాలు గాని బట్టలు గాని అన్ని అలా కాకుండా నువ్వు బంగ్లాదేశ్ వైపు చూసినా పాకిస్తాన్ వైపు చూసినా ఆఫ్ఘనిస్తాన్ వైపు చూసినా అంత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేరు. ఓకే ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మనకన్నా ఇంక తెకాన వాళ్ళు లేదు. ఇప్పుడు ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ అంతగా ఇవ్వలేరు గా ఎందుకంటే చీప్ లేబర్ మన భారతదేశంలోనే ఉన్నారు. సో వాళ్ళు సాఫ్ట్వేర్ ఇవ్వలేరు అలా ప్రొవైడ్ ఇది ఇవ్వలేరు. ఇంకా చూసుకుంటే అమెరికా ఇప్పుడు ఐఫ ఫర్ ఎగ్జాంపుల్ ఐఫే ఉందబ్బా ఐఫ ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా ఇండియా నుంచి వెళ్తుంది సాఫ్ట్వేర్లు అన్నీ ఇండియా నుంచి వెళ్తున్నాయి. ఇక్కడ మనం లక్ష రూపాయలకు కొనుక్కున్న ఐఫ రేపు పొద్దున్న అక్కడ లక్ష50,000 కొనుక్కునే అవకాశం ఉంటది. మీకు ఇప్పుడు అర్థమైందా సో ఈ విధంగా అమెరికాకి కూడా నష్టాలు ఉన్నాయి ఇది నేను అంటుంది కాదు అక్కడున్న ఫైనాన్షియల్ ఎక్స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్దోళ్ళు భారతదేశంతో ఇదివద్దు దీని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు దయచేసి మీరు పగలు ప్రతీకాలు పక్కన పెట్టి ఈ టారీఫ్లల్ని తగ్గించుకుంటూ అందరూ హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే కొనుక్కునేవాడే కదా ఆడు ఇంకా కొనుక్కోడు ఇండియా ఫుడ్ తినడమే మానేస్తాడు. ఇండియా ఫుడ్ తినడం మానేస్తాడు ఇండియా బట్టలు వేసుకోవడం మానేస్తాడు. అప్పుడు ఇప్పుడు ఈ అమెరికా ఏం చేస్తాదంటే ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈ మిగతా దేశాల మెత్తోని వ్యాపారం సామ్యం అయితే పడతది కదా ఇప్పుడు ఆ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు ఏంటి ఈ మసాలాలు ఉల్లిపాయలు ఈ ఇండియా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అన్ని ఎవరికి ఎంత దొరుకుతే కొనుక్కొని దాచేసుకుంటున్నారు. మళ్ళీ వస్తదో రావో కదా ఇప్పుడు ఇప్పుడు ఇండియా ఇప్పుడు అమెరికాలో ఉన్నవాల్మార్ట్ Amazon ఈ కంపెనీలు ఏం చేసాయి ఏం చెప్పాయి టార పెంచారంటే బాబు మీరు సామాలు ఆపేయండి మాకు పంపించకండి అని అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కుంటారు ఈ దేశాల నుంచి కొనుక్కుంటారు. క్వాలిటీ ఉండదు కదా అందుకే ఏం చేశడంటే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కలిపి సామాలన్నీ కొనుక్కొని దాచేసుకుంటారు అమెరికాకి ట్రంప్ గారు వచ్చిన కానుంచి చెప్పు పిచ్చోడికి రాయి దొరికినట్టు ఇష్టాసారం కోతి కొబ్బరి చెప్పు దొరికినట్లు పదవిని ఇష్టాసారంగా ఉపయోగిస్తున్నారు. సీ ఆయనది ఆ ట్రంప్ గారు ఆ పవర్ ఎలాంటిది అంటే మ్యాక్పోత గంభీర్యం టైపు చైనాను బెదిరించారు 30 అన్నారు చైనా కొర 30 వేసింది 50 అన్నారు చైనా 50 వేసింది 75 అన్నారు చైనా 75 వేసింది నువ్వు అంటా నేను ఎంత నేను తగ్గనని చెప్పి 100 వేశారు అది 100 వేసింది 120 వేశారు 120 వేసింది ఎవరికి ఆ నష్టం అమెరికాకే నష్టం అన్నారని చెప్పి మళ్ళీ 30 కి వచ్చారు కాళ్ళ బేరానికి వచ్చారు ఇప్పుడు ఇండియాకి కూడా వేశారు ఇండియాకి కూడా వేశారు మనం ఏం భయపడ ముందు ఏమనుకున్నామ అంటే భయపడిపోతాం అది ఇది అనుకున్నప్పుడు ఇప్పుడు మన ఆత్మ అభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు ఎండ్ ఆఫ్ ద డే సరుకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే కొనుక్కోవాలి ఇండియా ఎందుకంటే భారతదేశం ప్రజలకి అది మేలు చేస్తది కాబట్టి సో మనం తలొగ్గలేదు సో మనకి కూడా ఇప్పుడు 50 అన్నారు ఎవరో ఏదో చెప్తారు నష్టాలు చూసుకొని ఆయన తగ్గించుకొని వస్తారు అదైతే జరుగుతాది చూడండి అలాగే అంటారు ముందు చైనా కేసి మనక ఎలా తగ్గించారు మనకే వేస్తారు మనకే తగ్గుతాది మంచి రోజు మంచి రోజులు ఇప్పుడు కొంచెం మన జీడిపీ లో మనం వెనక పడతాం అంతే కొంచెం కొంచం వెనక్కి పడతాం అమెరికాకి వెళ్ళాల్సినంత వరకు వేరే దేశాలు కొంచెం లేట్ పడతది మళ్ళీ స్టెబిలిటీగా స్టాక్ మార్కెట్ కూడా కుప్పు కోల్పోలేదు కొంచెం అటు కొంచెం దిగాయి అంతే కొన్ని దిగాయి అమెరికాలో సో ఇది మీకు ఇప్పుడు అర్థమయిందా టారిఫ్ మీద ఈ ఎక్స్ప్లనేషన్ బాగా నచ్చింది కదా ఓకే తిరిగి మరో మంచి కలుసుకుందాం ఓకే బాయ్