12న అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ జరిగిన విషయం తెలిసిందే. అందులో 242 మంది ప్రయాణికులతో 12 మంది సిబ్బందితో లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది సేపటిలోనే కుప్ప కూలిపోయింది. అందులోని ప్రయాణికులంతా ఒక్కరు తప్ప అందరూ బొగ్గవ్వడం నిజంగా బాధాకరం. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు ఇప్పుడేం మాట్లాడలేమన్నారు. కానీ అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ విమానంలో ఒక్కరు కూడా బ్రతకరని ఎందుకంటే ఆ విమానం బయలుదేరే
ముందే 58వ000 జెట్ ఫ్యూయల్ నింపారని అలా ల్యాండ్ అయిన ఐదు నిమిషాలకే కింద పడిపోతుందని చెప్పారు. అలా ఆ విమానంలో ఉన్నవారే కాకుండా ఆ విమానం జనాలు ఉండే అపార్ట్మెంట్స్ మీద పడిపోయింది. ఏకంగా మెడికల్ కాలేజీ హాస్టల్ విద్యార్థులు కూడా చాలా మంది చనిపోయారు. మొత్తంగా 300 నుంచి 400 మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. అంత పెద్ద సంస్థ అయిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడానికి అసలు కారణం ఏంటి? అంత పెద్ద ప్రమాదంలో బ్రతికే ఛాన్సే లేని చోట ఒకే ఒక్కడు బ్రతికి ఎలా బయటపడ్డాడు? లేదా ఇతన్ని అడ్డు పెట్టుకొని ఫ్లైట్ బ్లాస్ట్ అయ్యేలా ఉగ్రదాడి చేశారా
అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? అసలు బ్లాక్ బాక్స్ లో ఇప్పుడు ఏముంది? 2025 లో అహ్మదాబాద్ లో విమానం కూలిందని ప్రముఖ ఆస్ట్రాలజర్ షర్మిస్టా కూడా 2023 లోనే చెప్పింది. ఈ విమాన ప్రమాదానికి అసలు కారణం ఏంటి? పైలట్ నిర్లక్ష్యమా? లేదా ఎయిర్ ఇండియా సర్వీస్ మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడమా? లేదా కుట్ర కోణం ఉందా? అసలు ఈ విషయాలన్నీ ఏదో నోటి మాట కాదు ఆధారాలతో సహా ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తాను. విమాన సంఘటన జరగగానే దేశం మొత్తం ఉలిక్కి పడింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానం
టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కిందపడి కూలిపోయింది. మొత్తం 242 మంది ఉంటే 241 మంది సజీవ దహనం అయ్యారు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు పోర్చుగల్, బ్రిటన్ ఒకే ఒక్కడు కెనడియన్ కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో సాధారణ ప్రయాణికులు మాత్రమే కాదు గుజరాత్ మాజీ సీఎం రూపాని కూడా ఉన్నారు. జర్నీ మొదలైన కొద్ది నిమిషాల్లోనే ఫ్లైట్ క్రాష్ కావడంతో ఫుల్ గా ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దీంతో విమానంలో ఉన్న ఒకే ఒక్కడు తప్ప అంతా మాడి మస అయిపోయారు. ఈ విమానం ఒక మెరికో కాలేజ్ మీద పడటంతో ఆ హాస్టల్ లో ఉన్న మెరికో
విద్యార్థులు కూడా దాదాపు 30 మంది ఖాళీ బూడిదయ్యారు. ఈ మొత్తం ఘటనలో అత్యంత దారుణమైన ఘటన ఏంటంటే ఆ విమానంలో వారు బయట మెరికో వారు కలిపి 274 మంది ఇప్పటివరకు చనిపోయారు. ఇండియన్ ఏవియేషన్ చరిత్రలోనే అతి పెద్ద అత్యంత దారుణమైన భయానకమైన ప్రమాదం ఇదే అని చెప్పాలి. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయి పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ కు వెళ్ళేందుకు ఎయిర్ ఇండియా 171 విమానం సరిగ్గా జూన్ 12న మధ్యాహ్నం 1:7 నిమిషాలకు ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. 242 మంది ప్రయాణిస్తున్న ఈ ఫ్లైట్ కి సుమిth
అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? అసలు బ్లాక్ బాక్స్ లో ఇప్పుడు ఏముంది? 2025 లో అహ్మదాబాద్ లో విమానం కూలిందని ప్రముఖ ఆస్ట్రాలజర్ షర్మిస్టా కూడా 2023 లోనే చెప్పింది. ఈ విమాన ప్రమాదానికి అసలు కారణం ఏంటి? పైలట్ నిర్లక్ష్యమా? లేదా ఎయిర్ ఇండియా సర్వీస్ మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడమా? లేదా కుట్ర కోణం ఉందా? అసలు ఈ విషయాలన్నీ ఏదో నోటి మాట కాదు ఆధారాలతో సహా ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అహ్మదాబాద్ విమాన సంఘటన జరగగానే దేశం మొత్తం ఉలిక్కి పడింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానం
టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కిందపడి కూలిపోయింది. మొత్తం 242 మంది ఉంటే 241 మంది సజీవ దహనం అయ్యారు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు పోర్చుగల్, బ్రిటన్ ఒకే ఒక్కడు కెనడియన్ కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో సాధారణ ప్రయాణికులు మాత్రమే కాదు గుజరాత్ మాజీ సీఎం రూపాని కూడా ఉన్నారు. జర్నీ మొదలైన కొద్ది నిమిషాల్లోనే ఫ్లైట్ క్రాష్ కావడంతో ఫుల్ గా ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దీంతో విమానంలో ఉన్న ఒకే ఒక్కడు తప్ప అంతా మాడి మస అయిపోయారు. ఈ విమానం ఒక మెరికో కాలేజ్ మీద పడటంతో ఆ హాస్టల్ లో ఉన్న మెరికో
విద్యార్థులు కూడా దాదాపు 30 మంది ఖాళీ బూడిదయ్యారు. ఈ మొత్తం ఘటనలో అత్యంత దారుణమైన ఘటన ఏంటంటే ఆ విమానంలో వారు బయట మెరికో వారు కలిపి 274 మంది ఇప్పటివరకు చనిపోయారు. ఇండియన్ ఏవియేషన్ చరిత్రలోనే అతి పెద్ద అత్యంత దారుణమైన భయానకమైన ప్రమాదం ఇదే అని చెప్పాలి. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయి పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ కు వెళ్ళేందుకు ఎయిర్ ఇండియా 171 విమానం సరిగ్గా జూన్ 12న మధ్యాహ్నం 1:7 నిమిషాలకు ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. 242 మంది ప్రయాణిస్తున్న ఈ ఫ్లైట్ కి సుమిత్
సబర్వాల్ కెప్టెన్ గా ఉన్నారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇతను ఫ్లైట్ కి అలాగే మెయిన్ పైలట్ ఇతనే అని చెప్పాలి. అయితే ఇతను ఫ్లయింగ్ లో 8200 గంటల అనుభవం కూడా ఉంది. అలాగే క్లౌ కుందర్ ఇతను కూడా విమానానికి కో పైలట్ గా ఉన్నారు. ఇతనికి 1100 గంటల అనుభవం అయితే ఫ్లయింగ్ లో ఉంది. ఈ విమానం మోడల్ చూస్తే బోయింగ్ కి చెందిన 7878 డ్రీమ్ లైనర్ విమానం. ఒక ఎయిర్ ఇండియా వధ్య ఇలాంటి బోయింగ్ విమానాలు 30 ఉన్నాయి. ఎక్కువ లాంగ్ జర్నీ సమయాల్లో ఇంటర్నేషనల్ ప్రయాణం కోసం ఈ బోయింగ్ విమానాలు ఉపయోగిస్తారు. అయితే అహ్మదాబాద్ లో క్రాష్ అయిన విమానం జూన్ 12న మధ్యాహ్నం
ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వస్తున్న సమయంలో డొమెస్టిక్ ప్యాసంజర్స్ ని తీసుకొచ్చింది. ఆ తర్వాత వెంటనే మధ్యాహ్నం 1:00గంటకి లండన్ వెళ్ళడానికి సిద్ధమైంది. అనుకున్నట్టే జూన్ 12న మధ్యాహ్నం 1:7 నిమిషాలకు విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది.టేక్ టేక్ ఆఫ్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్ పక్కనే ఉండే మేఘాని నగర్ అనే ప్రాంతంలో చెట్లకు బిజే మెడికల్ కాలేజ్ హాస్టల్ కి డీ కొట్టింది. డీ కొట్టిన వెంటనే కొద్ది క్షణాల్లో బ్లాస్ట్ అయింది. అలా బ్లాస్ట్ అవ్వగానే చాలా మంది విమానం కుప్ప కూలిపోవడం చూసి చాలా షాక్
అయ్యారు. మిట్ట మధ్యాహ్నం ఒక్కసారిగా తమ ప్రాంతంలో ఇలా విమానం కూలడం ఒక బిల్డింగ్ మీద పడటం చూసి భయపడి పరుగులు తీశారు అక్కడున్న స్థానికులు. వెంటనే గుజరాత్ పోలీసులు అలాగే ఎస్డిఆర్ఎఫ్ డిఆర్డిఎఫ్ బృందాలు ఫైర్ ఇంజన్లు క్షణాల్లో అక్కడికి వచ్చేసాయి. అక్కడ మంటలు ఆర్పే సమయంలో అక్కడ పరిస్థితి చూసి ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా బెంబేలెత్తిపోయారు. విమానంలోని ఫ్యూయల్ ట్యాంక్ ఇంధనం పెళ్లడంతో మంటలు ఆర్పడానికి కూడా చాలా సమయం కష్టపడాల్సి వచ్చింది ఫైర్ ఇంజన్ కి సంబంధించిన సిబ్బంది. ఒక్కరిని కూడా విమానం నుంచి బయటకు తీసుకొని రాలేకపోయారు. నిజానికి ఆ
విమానం పడిపోయిన విధానం పేలిపోయిన విధానం చివరికి ఫ్లైట్ బూడిదైన విధానం చూస్తే అందులోని ఏ ఒక్కరు బ్రతికే ఛాన్సే లేదని ఎవరికైనా తెలిసిపోతుంది. కానీ ఆ విమానం