Lava Yuva: మరో నయా స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన లావా.. వారే అసలు టార్గెట్..!ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ లవర్స్ పెరుగుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో తక్కువ ధరలో సూపర్ ఫీచర్లతో ఫోన్లను కోరుకుంటున్నారు. అయితే తక్కువ ధరలో 5జీ ఫోన్ మాత్రం అందుబాటులో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ లావా కేవలం రూ.5999కే 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో లావా లాంచ్ చేసిన నయా ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.




