నన్ను చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారండి ఏమని మేము ప్రతి మంత్ మా డబ్బుని 100% సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కోవటి కార్పస్ ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాం ఎలా అని చెప్పి ఏంటి 100% సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో అది కూడా ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కోటి రూపాయలు సేవ్ చేయొచ్చా ఎస్ చేయొచ్చు. సో ఈరోజు అసలు రిస్కే లేకుండా కోటి రూపాయలు ఎలా సంపాదించుకోవచ్చో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా సో కోటి రూపాయలు సంపాదించాలంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆల్రెడీ మీరు కండిషన్ పెట్టారు మా డబ్బు 100% సేఫ్ గా ఉండాలని చెప్పి దానికోసం ఒక స్కీం ఉందండి అదే పిపిఎఫ్ అనగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈ పథకంలో ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడతామో అది 100% సేఫ్ ఆ డబ్బుకి ప్రభుత్వమే గ్యారెంటీ అండ్ వడ్డీ చూసుకున్నా కూడా కాస్త డీసెంట్ గా ఉంది ఎంత 7.1% పర్ యనమం నార్మల్ గా చూసుకున్నట్లయితే టెన్యూర్ అన్నది 15 ఇయర్స్ 15 ఇయర్స్ పాటు ప్రతి మంతో లేదా ప్రతి ఇయర్ కాస్త డబ్బుని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. 15 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకైతే ఇస్తుంది ఈ స్కీమ్ ఈ స్కీమ్ ని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ వెళ్లి మనమైతే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే టెన్యూర్ తర్వాత మనం కావాలంటేఫైవ్ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ ని పెంచుకోవచ్చు. అంటే జనరల్ గా టెన్ ఇయర్ 15 ఇయర్స్ కదా మనం కావాలి కోటి రూపాయలని సేవ్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఇంకో ఫైవ్ ఇయర్స్ ఈఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత ఇంకో ఫైవ్ ఇయర్స్ ఇలా ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు పెంచుకోవచ్చు ఇక్కడ మినిమం పెట్టుబడి 500 సంవత్సరానికి 500 మాత్రమే మాక్స్ వచ్చేసి 150 ఒకవేళ మీకు గనుక కోటి రూపాయల కార్పస్ క్రియేట్ అవ్వాలి కోటి రూపాయలు నా సేవింగ్స్ ఉండాలి అనుకున్నట్లయితే మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అయిన 50,000 ప్రతి ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేయండి సంవత్సరానికి ఒకేసారి 150,000 అంటే కష్టం అనుకున్నట్లయితే మంత్ కి ఇంత అని చెప్పి చేసుకోండి ఈ స్కీమ్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను మంత్లీ చేసుకుంటా అనుకున్నట్లయితే 12500 12500* 12 అంటే సంవత్సరానికి 50 అంతే కదా మాక్స్ సో ప్రతి నెల 12500 ఆపకుండా మనం గనుక 15 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం టోటల్గా ఈ స్కీమ్లో ఎంత పెట్టుబడి పెట్టినట్లు ఇదిగోండి లక్ష50 సంవత్సరానికి ఇ 15 ఇయర్స్ అంటే 2250,000 మనమైతే పెట్టుబడి పెట్టినట్టు ఈ 2250,000 కి గాను ఎంత వడ్డీ జనరేట్ అవుతుందంటే 188,209 జనరేట్ అవుతుంది ఓన్లీ వడ్డీ 15 ఇయర్స్ లో సో అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 15 ఇయర్స్ తర్వాత మన చేతికి ఇంత వస్తుంది 40689 కానీ మన టార్గెట్ ఇది కాదు మన టార్గెట్ కోటి మనకి కోటి రూపాయల కార్పస్ క్రియేట్ అవ్వాలంటే కచ్చితంగా ఈ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలి చెప్పా ఆల్రెడీ 15 ఇయర్స్ తర్వాత మనం కావాలంటేఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా 15 ఇయర్స్ కంప్లీట్ అయింది పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కాల్ చేస్తారు ఒకవేళ మీరు గనక పోస్ట్ ఆఫీస్ లో ఓపెన్ చేస్తే వాళ్ళు కాల్ చేస్తారు లేకపోతే మనమే వెళ్ళాలి సార్ మీ పోస్ట్ ఆఫీస్ లో కట్టాను పిపిఎఫ్ ప్రతి మంత్ ఇంత ఇన్వెస్ట్ చేశ 15 ఇయర్స్ పాటు సో ఇదిగోండి బుక్ పాస్ బుక్ ఇవ్వండి డబ్బులు అంటే ఇచ్చేస్తారన్నమాట లేదా ఇదిగోండి పాస్ బుక్ టెన్యూర్ అయిపోయింది కానీ ఎక్స్టెండ్ చేయండి నేను నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటా మంత్ కి 12500 సో తీసుకోండి అంటే వాళ్ళు ఓకే అంటారు ఇలా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మీరు ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు లేకపోతే మనమే వెళ్తాం వెళ్లి సర్ నేను ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకున్న ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకొక ఫైవ్ ఇయర్స్ కి పెంచండి అంటే పెంచుతారు మళ్ళీ ఒక ఫామ్ ఇస్తారు దాన్ని ఫిల్ చేస్తే చాలు మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుందన్నమాట ఇంకో ఫైవ్ ఇయర్స్ సో మీరు కనుక ఆల్రెడీ 15 ఇయర్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది 15+ 5 20 20+ 5 25 25 ఇయర్స్ పాటు ఆపకుండా ప్రతి ఇయరుల50 అంటే నెలకి 12,500 మీరు కనుక పెట్టుబడి పెడితే పిపిఎఫ్ లో మీరు టోటల్ గా ఈ 25 ఇయర్స్ పాటు ఎంత డబ్బుని పెట్టుబడి పెట్టినట్టు ఇదిగోండి 150* 25 అంటే 3750,000 మీరైతే పెట్టుబడి పెట్టినట్టు సో మీకు ఎంత వడ్డీ జనరేట్ అవుతుంది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన 7.1% 1% ఫ్యూచర్ లో ఉన్నట్లయితే వడ్డీ మీకు ఎంత వడ్డీ వస్తుందంటే 670,699 ఇది వడ్డీ మాత్రమే మీరు పెట్టుబడి పెట్టింది 25 ఇయర్స్ లో ఇంత 37,50,000 అంత డబ్బుకి ఎంత వడ్డీ జనరేట్ అవుతుందండి 25 ఇయర్స్ లో ఇంత 670,699 అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 25 ఇయర్స్ తర్వాత మీ చేతికిఒక కోటి 5ల20,699 మీ చేతికి వస్తాయి ఇది 100% సేఫ్ కచ్చితంగా ఇంత డబ్బు మన చేతికి రావాల్సిందే అదే మనం గనుక ప్రతి మంత్ 12,500 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో లేకపోతే స్టాక్ మార్కెట్లో పెట్టామనుకోండి ఆ గ్యారెంటీ లేదు 100% వస్తాయి రిటర్న్స్ అన్న గ్యారెంటీ లేదు రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ మార్కెట్ మంచిగా ఉంటే దీనికంటే ఎక్కువ రిటర్న్స్ మనకైతే వస్తాయి కావాలంటే ఇదే వీడియోలో చూపిస్తా ఒకవేళ మనం కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇంత డబ్బుని పెట్టుబడి పెడితే ఎంత డబ్బు వస్తుందో నేను చూపిస్తా ప్రాక్టికల్ గా ఇది ఫినిష్ చేద్దాం ఫస్ట్ ఎందుకంటే ఈ వీడియోనే 100% సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో పెట్టుబడి పెడుతూ కోటి రూపాయలు అంతే కదా ఇది 100% సేఫ్ అండ్ టెన్యూర్ తర్వాత ఇంత డబ్బు మన చేతికి వస్తుంది కదా దీని మీద టాక్స్ కట్టాలా లేదండి ఒక్క రూపాయి కూడా మనమైతే టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అదే మ్యూచువల్ ఫండ్స్ లో ఇంత డబ్బు చేతికి వచ్చిందనుకోండి కచ్చితంగా మనమైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ కట్టాల్సిందే కానీ ఇక్కడ ఒక్క రూపాయ కూడా టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా అండి అండ్ మీరు నన్ను అడగొచ్చు మేము ఇన్ని ఇయర్స్ పాటు ప్రతి మంత్ మా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటాం కదా మిడిల్ లో మాకు కనుక డబ్బు అవసరమైతే ఎలా ఇస్తారా మిడిల్ లో ఎస్ ఇస్తారు మనం కావాలంటే లోన్ తీసుకోవచ్చు లేకపోతే మన డబ్బుని మనం కావాలంటే మిడిల్ లోనే విత్డ్రా కూడా చేసుకోవచ్చు దానికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఏంటో చెప్తా అదేవిధంగా సేమ్ డబ్బుని మనం కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేసుకుంటే ఎన్ని కోట్ల కార్పస్ క్రియేట్ అవుతుందో చెప్తా దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యటర్ ని మీతో షేర్ చేసుకోవాలి దీన్నే ప్రతి ఒక్కరు ఇగ్నోర్ చేస్తున్నారు. నేను ఎప్పుడు చెప్తుంటా ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఎప్పుడైతే మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అప్పుడు ఎప్పుడైతే మనం మన పేరు మీద టర్మ్ ప్లాన్ తీసుకుంటామో అప్పుడు ఎప్పుడైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటామో అప్పుడు సో ఒకవేళ మీ మీద డిపెండెన్స్ ఉంటే కచ్చితంగా మీ పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటేనే ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నది కంప్లీట్ అయినట్టు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు మంచిగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నట్టు కాదు టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటే మాత్రమే ఫైనాన్షియల్ ప్లానింగ్ ని కరెక్ట్ గా చేసుకున్నట్టు ఎందుకు ఎందుకు ఎందుకు టర్మ్ ప్లాన్ తీసుకోవాలి ఎందుకు ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు మనం మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఎగ్జాంపుల్ గా మీరు ఒక ఫోర్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆ తర్వాత మీకు గనుక రిస్క్ అయింది అనుకోండి ఈ ఫోర్ ఇయర్స్ పాటు ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెట్టారో అది సరిపోదు మీ ఫ్యామిలీ కి సరిపోదు అదే మనం కనుక మంచి కంపెనీ వద్ద టర్మ్ ప్లాన్ తీసుకున్నామ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక కోటి కవరేజ్ ని చూస్ చేసుకుంటే భీమా సంస్థ కోటి రూపాయలు మన కుటుంబానికి ఇస్తుంది సో మంచి కంపెనీ వద్ద టర్మ్ ప్లాన్ తీసుకోండి మీరు అడగొచ్చు ప్రజెంట్ మార్కెట్లో మంచి కంపెనీ ఏముంది మార్కెట్ లో చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసి యక్సిస్ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ కంపెనీ ఎందుకు వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో మంచిగా ఉంది 99.7 మీకు కావాలంటే స్క్రీన్ మీద ఓపెన్ చేసి చూపిస్తే తాగండి. ఇదిగోండి ఇదే యక్సిస్ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వెబ్సైట్ అన్నమాట. సో లింక్ కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో ఇచ్చా కావాలంటే తీసుకోవచ్చు. సో వీళ్ళ యొక్క క్లైంట్ సెటిల్మెంట్ రేషియో చూసుకున్నట్లయితే 99.7 7 ఎప్పుడైనా 95% కంటే ఎక్కువ ఉండాలి అండ్ సాల్వెన్సీ రేషియో 150% కంటే ఎక్కువ ఉండాలి 190% ఉంది అండ్ ఎసెట్ మనేజ్డ్ ఇది చూసుకున్నట్లయితేల50వేల కోట్లు అంత డబ్బుని ఈ కంపెనీ మేనేజ్ చేస్తుంది ఒకవేళ ఫ్యూచర్ లో మనకి రిస్క్ అయింది డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి అనుకోండిమూడు గంటల్లో క్లైమ్ ఇస్తుంది ఈ కంపెనీ అండ్ దాంతో పాటు కోటి మంది ఆల్రెడీ యక్సిస్ మాక్స్ లైఫ్ వద్ద టర్మ్ ప్లాన్ ని తీసుకున్నారు అండ్ అదే విధంగా రెన్యూవల్ రేట్ చూసుకున్న చూనట్లయితే 91.9 9 విచ్ ఇస్ వెరీ గుడ్ అండ్ 30 డేస్ రిఫండ్ పాలసీ కూడా ఉంది. ఫ్యూచర్ లో ఈ పాలసీ తీసుకున్న తర్వాత నచ్చలేదు అనుకోండి మీరు కావాలంటే క్యాన్సల్ చేసుకోవచ్చు ఎంతైతే డబ్బు కట్టామో ఆ డబ్బుని రిఫండ్ అయితే ఇస్తుంది ఈ కంపెనీ అండ్ దాంతో పాటు ఒకవేళ మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. ఒకవేళ కోటి రూపాయల టర్మ్ ప్లాన్ తీసుకుందాం అనుకున్నట్లయితే మంత్లీ ప్రీమియం చూసుకున్నట్లయితే ₹578 మాత్రమే ఒకవేళ మీరు కనుక తీసుకుందాం. అసలు మీకు మంత్లీ ప్రీమియం ఎంత పడుతుందో చెక్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఇక్కడ మీ సమాచారం అంతా కరెక్ట్ గా ఇవ్వండి నేమ్ కావచ్చు డేట్ అఫ్ బర్త్ కావచ్చు ప్రతిది కరెక్ట్ గా ఇవ్వండి మీరు కనుక తప్పులు చేశారనుకోండి ఫ్యూచర్ లో మీకైతే క్లైమ్ రాకపోవచ్చు. సో ఒక్క తప్పు కూడా లేకుండా ఏదిఉంటే అది కరెక్ట్ గా మీరైతే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ క్లిక్ చేస్తే మీ పేరు మీద ఎంత చూపిస్తుందో మీరు చెక్ చేసుకోవచ్చు. నన్ను అడిగినట్లయితే ఒకసారి ఎంటర్ చేయండి క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇచ్చి ఎంటర్ చేస్తే మీకు చూపిస్తుంది ఎంత పడుతుందో అర్థమైందా అండి మీరు ఎన్ఆర్ఐ అయినా కూడా తీసుకోవచ్చు ఎన్ఆర్ఐ అనుకోండి ఎస్ కొట్టండి లేకపోతే నో అర్థమైందా అండ్ అదేవిధంగా ఈ ప్లాన్ తీసుకుంటే మనకి టాక్స్ బెనిఫిట్ కూడా ఉంది సరిగ్గా యూస్ చేసుకుంటే 54600 వరకు మనమైతే టాక్స్ ని ఆదా చేసుకోవచ్చు అండ్ కావాలంటే క్రిటికల్ ఇల్నెస్సెస్ ని మనం యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ తీసుకుందాం అనుకున్నట్లయితే అంతా చదివి ఏ టు జెడ్ చదివి నచ్చితే మాత్రమే తీసుకోండి క్లియర్ ఇంకా ఇంకా లోన్ ఆప్షన్ గురించి ప్రీమెచూర్ విత్డ్రావల్ గురించి మనమైతే చూద్దాం. ఇంకా పిపిఎఫ్ లో లోన్ గురించి పార్షియల్ విత్డ్రావల్ గురించి మనమైతే మాట్లాడుకుందాం ముందుగా లోన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీపిఎఫ్ లో ప్రతి మంతో కాస్త డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మిడిల్ లో డబ్బు కావాలి. డబ్బు కావాలంటే మనం కావాలంటే లోన్ తీసుకోవచ్చు. బడ్డీ కూడా చాలా తక్కువ. ఎప్పుడు?త్రీ టు సిక్స్ ఇయర్స్ మిడిల్ లో మనం కావాలంటే తీసుకోవచ్చు. అంటే ఖాతా ఓపెన్ చేసిన మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల మిడిల్ లో మనం డబ్బుని తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు? సెకండ్ ఇయర్ ఎండ్ లో సెకండ్ ఇయర్ ఎండ్ లో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో దాంట్లో 25% వరకు డబ్బుని మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండు సంవత్సరాల్లో ఎంత 3 లక్షలు ఇన్వెస్ట్ చేశరండి 50,50 సో వడ్డీ కాస్త జనరేట్ అయింది. సో అసలు ప్లస్ వడ్డీ ఎంతైతే ఉందో దాంట్లో 25% అమౌంట్ ని మనమైతే లోన్ రూపంలో తీసుకోవచ్చు. దీన్ని త్రీ ఇయర్స్ లో మనమైతే వెనక్కి కట్టాలి. వడ్డీ ఎంత అంటే? పిపిఎఫ్ వడ్డీ ఎంత ఉందో ప్లస్ 1% ప్రెసెంట్ పిపిఎఫ్ వడ్డీ 7.1 కదాప్లస్వ అంటే 8.1 సో 8.1% 1% కి మీరైతే లోన్ తీసుకొని త్రీ ఇయర్స్ లో వడ్డీతో కలిపి వెనక్కి కట్టేయాలి. ఇక్కడ మన డబ్బుని తీసుకోవట్లే జస్ట్ లోన్ తీసుకుంటున్నాం పిపిఎఫ్ ని సెక్యూరిటీగా పెట్టి లోన్ తీసుకుంటున్నాం మనం డబ్బుని విత్ డ్రా చేయట్లే సో మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసామో దాని మీద వడ్డీ జనరేట్ అవుతూనే ఉంటుంది అర్థమైందా అండి అండ్ అదేవిధంగా మిడిల్ లో మీరు కనుక పార్షియల్ విత్డ్రావల్ చేసుకోవాలంటే ఎలాగ పార్షియల్ విత్డ్రా చేసుకోవాలంటేసెవెన్ ఇయర్స్ వెయిట్ చేయాల్సిందేసెవెన్ ఇయర్స్ తర్వాత మనం కావాలంటే డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు అది కూడా ఫోర్త్ ఇయర్ ఎండ్ లో ఫోర్త్ ఇయర్ ఎండ్ లో ఎంతైతే తే రెవెన్యూ ఉందో అంటే కార్పస్ ఎంతైతే ఉందో అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి ఫోర్త్ ఇయర్ ఎండ్ లో ఎంతైతే డబ్బు ఉందో ఆ డబ్బులో 50% వరకు డబ్బుని మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా ఫోర్త్ ఇయర్ ఎండ్ కి వచ్చేసరికి 6 లాక్స్ ఉందనుకుందాం ఎగ్జాంపుల్ గా 6 లాక్స్ ప్లస్ వడ్డీ ఉందనుకోండి దాంట్లో 50% మనమైతే డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకుంటే మనకే లాస్ ఎందుకంటే అక్కడ మైనస్ అయిపోతుంది కదా మైనస్ అయితే అంతకు వడ్డీ జనరేట్ అవ్వదు చక్ర వడ్డీ ఇది వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ జనరేట్ అవుతూనే ఉంటుంది సో నన్ను అడిగినట్లయితే పార్షియల్ విత్డ్రావల్ వద్దు జస్ట్ కావాలంటే లోన్ తీసుకొని వెనక్కి కట్టేయండి వడ్డీ తక్కువే కాబట్టి అర్థమైందా సో కండిషన్ వచ్చేసి సెవెంత్ ఇయర్ తర్వాత నుండి మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు అది కూడా ఫోర్త్ ఇయర్ ఎండ్ లో ఎంతైతే డబ్బు ఉందో దాంట్లో 50% మాత్రమే మనమైతే పార్షియల్ విత్డ్రావల్ చేసుకోవచ్చు క్లియర్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఇంత ఇంత డబ్బుని మనం పిపిఎఫ్ లో కాకుండా రిస్క్ తీసుకొని మనం కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది చూద్దాం రండి ఇక్కడ మనం కనుక ప్రతి మంత్ 12500 అంతే కదా 12500 ప్రతి మంత్ మనం గనుక ఎన్ని ఇయర్స్పిఎఫ్ 15ప్ 10 ఇయర్స్ ఎక్స్పెండ్ చేసుకున్నాం మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం 5ఫ అంటే 25 ఇయర్స్ కదా చూద్దాం 25 ఇయర్స్ సేమ్ డబ్బు మనం గనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి ఒకవేళ రిటర్న్ ఇది ఇది ఫిక్స్డ్ కాదు అందులో ఫిక్స్డ్ 100% వాళ్ళు ఎంతైతే ఆఫర్ చేశారో అంత ఇస్తారు కానీ ఇక్కడ ఇది ఫిక్స్డ్ కాదు. రావచ్చు రాకపోవచ్చు దాంతో కంపేర్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ఏ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కనుక 12% మీరు రిస్క్ తీసుకొని మీరు రిస్క్ తీసుకుంటా అంటేనే ఇది రిస్క్ తీసుకొని అంటే అది మీరు కనుక రిస్క్ తీసుకొని ప్రతి మంత్ తో 12,500 ఆపకుండా 25 ఇయర్స్ పాటు మీరు గనుక పెట్టుబడి పెడితే మన చేతికి వచ్చేది 2కోట్ల 12,77,582 అర్థమైందా మీరు రిస్క్ తీసుకుంటా అంటే ఒక కోటి ఎక్స్ట్రాగా జనరేట్ అవ్వచ్చు అవుతుంది అని నేనైతే చెప్పట్లే అవ్వచ్చు అని చెప్తున్నా మీరు రిస్క్ తీసుకోను అనుకున్నట్లయితే అది 25 ఇయర్స్ లో కోటి కోటి జనరేట్ అవుతుంది. నేను రిస్క్ తీసుకుంటా అంటే ఇదే 25 ఇయర్స్ లో సేమ్ అమౌంట్ కి మీకు 2 కోట్ల 12 లక్షలు జనరేట్ అవ్వచ్చు. అక్కడ పెట్టుబడి పెట్టేది అంతే 37,50,000 ఇక్కడ పెట్టుబడి పెట్టేది కూడా సేమ్ కానీ రిటర్న్ లో చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఇది రిస్కీ కాబట్టి సో నేను చెప్పేది ఏంటంటే మీ మైండ్ సెట్ నేను రిస్క్ తీసుకోను అని ఉంటే అది పిపిఎఫ్ రిస్క్ తీసుకుంటాను అంటే ఇది. సో ఇది ఫిక్స్డ్ కాదు. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే నచ్చింది అని చెప్పండి నచ్చలేదా నచ్చలేదు అని చెప్పండి. ఒకవేళ మీరు కనుక టర్మ్ ప్లాన్ తీసుకునే ఉద్దేశంలో ఉంటే యాక్సిస్ మాక్స్ లైఫ్ లో కూడా ఒకసారి చూసుకోండి ఎంత పడుతుంది అన్నది నేను కచ్చితంగా ఇక్కడే తీసుకోవాలి ఈ కంపెనీ తీసుకోవాలి వేరే కంపెనీ బాలేదు అని నేను చెప్పను. జస్ట్ చూసుకోండి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తున్నాం వన్ ఆఫ్ ది అంటే మిగతావి వేస్ట్ అని కాదు వాటిల్లో ఇది కూడా వాటితో పాటు ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తున్నా థాంక్యూ సో మచ్….