- Samsung Galaxy Z Flip 7: క్రేజీ ఫీచర్స్ తో ధర ఎంతంటే…
- సామ్ సంగ్ నుంచి ఫోల్డబుల్ ఫోన్
- త్వరలోనే Samsung Galaxy Z ఫ్లిప్ 7, Samsung Galaxy Z Fold 7

ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా క్రేజీ డిమాండ్ ఉంటుంది. సామ్ సంగ్ నుంచి రిలీజ్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. యూజర్స్ ను ఆకట్టుకునేలా లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొస్తోంది. అడ్వాన్స్డ్ ఫీచర్లతో కట్టిపడేస్తుంది. ఫీచర్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ సామ్ సంగ్ కు చెందిన ఏ మొబైల్ అయినా వాటికి ఉండే డిమాండ్ వేరే లెవల్. ఇక ఇప్పుడు క్రేజీ ఫీచర్స్ తో ఫోల్డబుల్ ఫోన్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ఏడాదిలోనే మార్కెట్ లోకి లాంఛ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇటీవల సామ్ సంగ్ గెలాక్సీ S25 సిరీస్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మొబైల్స్ పై భారీ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. త్వరలోనే Samsung Galaxy Z ఫ్లిప్ 7, Samsung Galaxy Z Fold 7 ఫోన్ ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ ఫోల్డబుల్ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు, ధరల వివరాలు ఇవే అంటూ నెట్టింటా వైరల్ అవుతోంది. Samsung Galaxy Z Flip 7 ఫోన్‌లో Samsung Galaxy Z Flip 6లో అందించిన కెమెరా సెటప్ ఉంటుందని తెలుస్తోంది.
Samsung Galaxy Z Flip 7 and Fold 7 tipped to cost
Samsung Galaxy Z Flip 7: క్రేజీ ఫీచర్స్ తో ధర ఎంతంటే… ఈ మొబైల్ లో కొత్త Exynos 2500 చిప్‌సెట్ ఉండనుందని సమాచారం. ఫ్లిప్ ఫోన్‌లో 6.7-అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లే, 4-అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఫోల్డ్ ఫోన్‌లో 8-అంగుళాల ప్రైమరీ, 6.5-అంగుళాల కవర్ డిస్‌ప్లే అందించనున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో Samsung Galaxy Z Fold 7, Flip 7 ఫోన్‌ల ధర Samsung Galaxy Z Fold 6, Flip 6 మాదిరిగానే ఉండవచ్చు. లీక్ ప్రకారం, Samsung Galaxy Z Fold 7 ఫోన్ ధర రూ.1,64,999. కాగా, ఫ్లిప్ ఫోన్ ధర రూ.1,09,999 ఉండే అవకాశం ఉంది.
Samsung recently unveiled its flagship Galaxy S25 series with several new features and AI enhancements. The company is also expected to introduce its new foldable lineup later this year, which would be its 7th generation from the Galaxy Z Fold and the Galaxy Z Flip series. While there is no official information yet about these foldables, some new leaks have suggested the pricing and expected specifications of these devices.
Samsung Galaxy Z Flip 7 and Fold 7: Expected pricing
According to X tipster @PandaFlashPro, the Galaxy Z Flip 7 and Galaxy Z Fold 7 will be launched at the same prices as last year in the majority of markets globally. This means that the Galaxy Z Fold 7 could have a starting price of Rs 1,64,999, and the Galaxy Z Flip 7 could cost Rs 1,09,999 in India since the 6th generation Z foldables had the same price.
Samsung is also expected to introduce a toned-down version of the Samsung Galaxy Flip 7 this year, which could be named the Galaxy Z Flip 7 FE. It is expected to be a more affordable alternative to the upcoming clamshell foldable.